TSPSC వ్యవహారంపై బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు | Telugu OneIndia

2023-03-24 2,778

Minister KTR legal notices to revanth reddy and bandi sanjay in TSPSC paper leakage issue | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారంలోకి రాజకీయ దురుద్దేశంతోనే తనను లాగుతున్నారని నోటీసుల్లో ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ఎలాంటి సంబంధం లేని తనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు జేసే విధంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

#RevanthReddy
#Telangana
#Cmkcr
#BRS
#KTR
#BandiSanjay
#Congress
#Tspsc

Videos similaires